గెయిల్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
రిపోర్టర్: మహేష్
స్థలం: India
ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ లిమిటెడ్ గేట్-2027 స్కోర్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18, 2027 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gailonline.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.