ఆంజనేయ స్వామి ఆలయాన్ని తొలగించవద్దని రైల్వే అధికారులను కోరిన పెద్దలు

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘ పరిధిలోని మల్లంపేటలో ఇరవై ఏళ్లుగా పూజలందుకుంటున్న ఆంజనేయస్వామి ఆలయానికి తొలగింపు ముప్పు ఏర్పడింది. రైల్వే పనులకు అడ్డుగా ఉందంటూ అధికారులు చెప్పడంతో గ్రామ పెద్దలు, కౌన్సిలర్లు పీడబ్ల్యూ కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. విగ్రహాన్ని తొలగిస్తే హిందూ సంఘాలతో కలిసి ఉధృత పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.