విధుల పట్ల నిర్లక్ష్యం: పంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేస్తున్న అధికారులు

రిపోర్టర్: విజయ్ స్థలం: చుంచుపల్లి

భారీ వర్షాల వేళ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ, చుంచుపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్ లో పంచాయతీ కార్యదర్శులు విధుల్ లో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. రాంపురం, అంబేద్కర్ నగర్ గ్రామాల్ లో ఉదయం వేళలోనే కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్తున్నారని, దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై ఎంపీడీవో సుభాషిణి స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.