రాహుల్ గాంధీ లేఖపై ఖమ్మంలో స్పందించిన మంత్రి మల్లు భట్టి విక్రమార్క
రిపోర్టర్: విజయ్
స్థలం: ఖమ్మం
అంకిత భండారి హత్య కేసులో విఐపిల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుండగా సిక్కిం గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియామకంపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి రాసిన లేఖను ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించారు. రాజ్యా}> నైతిక విలువల పరిరక్షణ కోసం ఈ నియామకంపై పునరాలోచించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.