బెంగళూరు ఐటీ రంగంలో కన్నడ రక్షణ వేదిక తనిఖీలతో తీవ్ర కలకలం

రిపోర్టర్: రాము స్థలం: బెంగళూరు

బెంగళూరులోని ఐటీ సంస్థల్ లో కన్నడ రక్షణ వేదిక సభ్యులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల వల్ల బహుళజాతి కంపెనీల్ లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. స్థానిక భాషా నిబంధనల అమలుపై జరుగుతున్న ఈ పరిణామాలు హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారంపై వివిధ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్లు సమాచారం.