నందిగామలో ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

రిపోర్టర్: సతీష్ స్థలం: నందిగామ

నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్‌లో నిర్వహించిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి నియోజకవర్గ అభివృద్ధితో పాటు సంప్రదాయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆమె తెలిపారు.