అమెరికాకు రష్యా, చైనా కాదు.. కెనడానే అత్యంత కష్టమైన దేశం!

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

అమెరికాకు రష్యా, చైనా కంటే కెనడానే వ్యవహారాల్లో అత్యంత కష్టమైన దేశమని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడాతో కొనసాగుతున్న టారిఫ్ వివాదాల నేపథ్యంలో మరింత సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో అమెరికా-కెనడా మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.