విజయనగరం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత సజావుగా అలాగే పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం జరగనున్న ఈ కౌంటింగ్ కోసం ఏడు నియోజకవర్గాల పరిధిలోని ఇరవై ఏడు మండలాల్ లో ముప్ పై ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.