ప్రేమడ ఊరలి చిత్రంలోని ఉసిరనే ఉడుగోరే పాట విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Bengaluru

కన్నడ చిత్రం ప్రేమడ ఊరలిలోని ఉసిరనే ఉడుగోరే గీతాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో శ్రీరామ్, రంగాయణ రఘు, తపస్విని పూనాచా తదితరులు ప్రధాన పాత్రల్ లో నటించారు. నినాద నాయక్ ఆలపించిన ఈ పాటకి సునాద్ గౌతమ్ సంగీతం అందించారు. అభిజిత్ తీర్థహళ్లి సాహిత్యం అందించిన ఈ రొమాంటిక్ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.