అల్లూరి జిల్లా చెందిన చింతపల్లి మండలం బిన్నారం పంచాయతీ రేగళ్ళు గ్రామం నుంచి అనకాపల్లి జిల్లా మార్షల్ హాట్ స్టేడియంలో ఆరోవ సిల్వర్ గోల్డ్ బాక్సింగ్ కరాటిలో సాదింపు మరియు గుర్తింపు
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం గన్నవరం పంచాయతీ రేగళ్ళు గ్రామం చెందిన పాలికి మేరి పాలికి సుధీరు ఇద్దరూ కూడ ను అక్క తమ్ముళ్లు అనకాపల్లి జిల్లా పరవాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ 6వ రాష్ట్రస్థాయి కూడో మార్షల్ టోర్నమెంట్లో రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి తరలివచ్చిన ఉత్సాహంగా పాల్గొన్నారు ఈనెల 18,19,20, ప్రతిష్టాత్మక పోటీల్లో అనకాపల్లి జిల్లా అధర్ టీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ లో ఒకే కుటుంబానికి చెందిన పాలికి మేనక పాలికి సుదీర్ ఇద్దరు సిల్వర్ మోడల్స్ కైసావము చేసుకుని మీరు సారు మరియు పెద్ద అక్క పాలికి మేరీ కిక్ బాక్సింగ్ నేషనల్ కరాటే టోర్నమెంట్లో గోల్డ్ మోడల్ సాధించి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కు ఎంపిక అయింది ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు క్రీడల్లో రాణించడం వారి కష్టాన్ని వారి కుటుంబం ప్రోత్సహని నిదర్శనం ప్రతినిత్యం వహించిన ప్రాంతానికి జిల్లాకు ఎంతో గర్వకారణము మార్షల్ ఆర్ట్స్ ఇలా ఒకే ఇంటిలో తల్లితండ్రులు పాలికి గోవిందు పాలికి జానకి ఎంతో సంతోషపడ్డారు.