పేదలకు ఇల్లు అందించి సర్వ హక్కులు కల్పిస్తున్న ప్రభుత్వం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్నూలు

పట్టాల పంపిణీ ద్వారా పేద కుటుంబాలకు ఇల్లు మరియు భూమిపై సర్వ హక్కులు కల్పిస్తూ దశాబ్దాలుగా ఉన్న సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. సొంతింటి కల నెరవేర్చడంతో పాటు ఆ ఇంటిపై సంపూర్ణ హక్కును అందిస్తూ లబ్ధిదారులకు భరోసా కల్పిస్తోంది.