క్రీడా రంగంలో సంచలనం: ఐఎస్ఎస్ఎఫ్ కమిటీ ఎన్నికల్ లో మను భాకర్ పోటీ

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిటీ ఎన్నికల్ లో భారత స్టార్ షూటర్ మను భాకర్ పోటీపడుతున్నట్లు ప్రకటించారు. రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్ పై కాలానికి పిస్టల్ విభాగంలో ఆమె నామినేట్ అయ్యారు. ఈ కేటగిరీలో రెండు పదవుల కోసం ఆమెతో పాటు పది మంది బరిలో నిలిచారు. క్రీడాకారుల సంక్షేమం, ఆర్థిక అవకాశాల మెరుగు కోసం తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.