సోషల్ మీడియా ట్రోలర్స్పై హీరో విజయ్ దేవరకొండ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

సోషల్ మీడియాలో తనపై ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేస్తున్న ట్రోలర్స్కు హీరో విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో జరిగిన 'రణబాలి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. నెగెటివిటీని వ్యాప్తి చేసేవాళ్లు తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. తన ఆత్మవిశ్వాసాన్ని తప్పుపట్టేవారు మారాలని, తాను మాత్రం మారనని ఆయన స్పష్టం చేశారు.