కన్నడలో విజయ్ రాఘవేంద్రతో డైరెక్టర్ సంజీవ్ మేగోటి కొత్త సినిమా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో విజయ్ రాఘవేంద్ర హీరోగా ఆన్ డ్యూటీ సినిమా తెరకెక్కనుంది. పుష్కర కాలం విరామం తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో సంజీవ్ మేగోటి చేస్తున్న ఈ క్రైమ్ అండ్ యాక్షన్ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.