ఆసియా క్రీడలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న రెజ్లర్ సుజీత్ కల్కల్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Haryana

హర్యానాలోని భివానీ జిల్లా ఇమ్లోటా గ్రామానికి చెందిన 23 ఏళ్ల రెజ్లర్ సుజీత్ కల్కల్ జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్నాడు. గతంలో దుబాయ్ విమానాశ్రయంలో ఎదురైన చేదు అనుభవాలను దాటి, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని, ఈసరి గోల్డ్ మెడల్ సాధించడమే తన ప్రధాన ధ్యేయమని సుజీత్ ధీమా వ్యక్తం చేశాడు.