బొబ్బిలిలో రహదారుల అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యేకు ఘన సత్కారం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి ఎస్ఏఎస్సీఐ నిధులు మరియు పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు హెచ్ఏఎం నిధులను ప్రభుత్వం మంజూరు చేసేలా కృషి చేసిన బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావును ఆదివారం బొబ్బిలి కోటలో పి.వెంకంపేట గ్రామం మరియు గొల్లపల్లి దాడితల్లి కాలనీ వాసులు కలిసి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.