భోగాపురంలో భారతీయ జనతా పార్టీ లోకి భారీగా చేరికలు.. రాజేష్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భోగాపురం

భోగాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సాన్ రాజు, అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో వేలాది మంది కార్యకర్తలు తో చేరారు. జిల్లా మహిళనాయకులు మండకుర్తి రేవతి, యంధవ స్మిత, లక్ష్మి,పావని అభినందనలు తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, వీర్రాజు ముఖ్య అతిదిలు గా విచ్చేసారు. జిల్లా అధ్యక్షులు రాజేష్, సెక్రటరీ పతివాడ రాజేష్ మాట్లాడుతూ బీజేపీ పాలనతో భోగాపురం ప్రాంతంతో పాటు దేశం ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుతుంది అన్నారు.