ఘన విజయం సాధించిన సూరి, సుహాస్‌ల ‘మండాడి’ మూవీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రేక్షకుల ఆదరణతో రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతుండటంతో హైదరాబాద్‌లో యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుక నిర్వహించారు. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, సినిమాను బ్లాక్‌బస్టర్ చేసినందుకు నటులు సూరి, సుహాస్ కృతజ్ఞతలు తెలిపారు.