రాజాపేటలో ఈత కల్లుకు పోటెత్తిన భారీ గిరాకీ
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలో ప్రకృతి సహజసిద్ధంగా లభించే ఈత కల్లుకు పల్లె నుంచి పట్టణం వరకు ఎంతో ఆదరణ లభిస్తోంది. రెండు లీటర్ల బాటిల్ ధర వందా యాభై రూపాయలుగా విక్రయిస్తున్నారు. దసరా నుంచి సంక్రాంతి వరకు సీజన్ కావడంతో గీత కార్మికులకు ఉపాధి దొరుకుతోంది. ఉదయాన్నే చెట్లెక్ కి కల్లు సేకరించి విక్రయించడం ద్వారా కుటుంబాలను పోషించుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్లు కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.