'వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న షర్మిలమ్మ': వైఎస్ఆర్ వారసత్వంపై ప్రశంసలు

రిపోర్టర్: శివ స్థలం: Andhra Pradesh

వైఎస్సార్ మహిళలకు కల్పించిన రాజకీయ అవకాశాలే నేడు కొత్త మార్పుకు బాటలు వేశాయని కొనియాడారు. అదే మార్గంలో ముందుకు సాగుతూ మహిళలకు, ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న వైఎస్ షర్మిలమ్మ.. వైఎస్సార్ చూపించిన దారిలోనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న నాయకురాలని ప్రశంసించారు.