ఉమ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన నారా లోకేష్
రిపోర్టర్: సునీల్
స్థలం: Kurnool
ఉమా ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించిన నారా లోకేష్ బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కర్నూలులోని కెపిఎస్ మెడికేర్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఎడిగ ఉమ మెడికల్ సర్టిఫికేట్‌ను ట్యాగ్ చేస్తూ లక్ష్మి అనే యూజర్ చేసిన ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేష్, తన కార్యాలయం ద్వారా ఈ విషయాన్ని పరిశీలిస్తామని హామీనిచ్చారు.