జన్వాడ ఫాంహౌస్ అక్రమాలపై కాంగ్రెస్ ఎంపీల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ ఫాంహౌస్‌పై కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు తీవ్ర ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాలా ఆక్రమించి ఈ ఫాంహౌస్ నిర్మించారని, కేటీఆర్ బినామీల పేరుతో ఉన్న ఈ భూములపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్‌ను వారు డిమాండ్ చేశారు.