సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోవద్దు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
ఆన్లైన్ షాపింగ్ పేరిట నకిలీ సేల్స్ మరియు భారీ డిస్కౌంట్ల ఆశ చూపి ప్రజలను మోసగిస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల తీవ్ర అప్రమత్తత అవసరమని అధికారులు హెచ్చరించారు. నకిలీ వెబ్సైట్లు మరియు ప్రలోభాలతో అమాయకుల ఖాతాలను ఖాళీ చేస్తున్న ఈ కేటుగాళ్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ విభాగం స్పష్టం చేసింది.