ఆమనగల్ మున్సిపాలిటీలో ఘనంగా స్మార్ట్ కార్డుల పంపిణీ

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ నాగిల్ల జగన్, మనిలా ఆరిఫ్ కాలనీ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.