తెలంగాణ కార్టూన్: గ్యారెంటీల గందరగోళం!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

పథకాలేమో గాల్లో దీపంలా ఉన్నాయి.. మేమేమో రోజూ కత్తి మీద సాము చేయాల్సి వస్తోంది!