అమెరికాలో ఘనంగా యాపిల్ ఈవెంట్.. ఫోల్డబుల్ ఫోన్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: World

అమెరికాలోని యాపిల్ పార్క్‌లో మోస్ట్ అవైటెడ్ యాపిల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ వేదికపై యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, యాపిల్ వాచ్ 12 విడుదల కానున్నాయి. కొత్త సీఈవో జాన్ టెర్నస్ ఈ ఈవెంట్‌లో పాల్గొనుండగా, చిప్స్ ధరల పెరుగుదల కారణంగా కొత్త డివైజెస్‌ల ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.