ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేసిన ఆర్డీవో
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాకుళం
స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏజెంట్లు నియామక పత్రంతో పాటు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని ఆర్డీవో సాయి ప్రత్యూష తెలిపారు. మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.