నా కాన్సర్ట్ రద్దైతే సోనూ నిగమ్ షో ఎలా జరిగింది?
రిపోర్టర్: విజయ్
స్థలం: India
బిగ్ బాస్ 20 హౌస్‌లో గాయకుడు ఖాజీ తౌకీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో తాను లోకల్ అయినప్పటికీ తన కాన్సర్ట్ ఎందుకు రద్దు చేశారని, సోనూ నిగమ్ షో మాత్రం ఎలా జరిగిందని ప్రశ్నించారు. అయితే సోనూ నిగమ్ అంటే తనకు గౌరవం ఉన్నందునే ఈ విషయాన్ని తాను పెద్దది చేయలేదని తోటి హౌస్‌మేట్స్‌తో తెలిపారు.