ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఏఐ పెను ప్రభావం!
రిపోర్టర్: సురేష్
స్థలం: India
భారత్‌లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో 37 శాతం పనులను కృత్రిమ మేధస్సు చేస్తోంది. బెంగళూరు నుంచి సిలికాన్ వ్యాలీ వరకు యువత కెరీర్‌ను నిర్మించే తొలి ఉద్యోగాలపై ఏఐ ప్రభావం తీవ్రంగా మారింది. డిగ్రీల విలువపై ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ ప్రతోష్ లేవనెత్తిన ప్రశ్నలపై చర్చలు జోరందుకున్నాయి. మేధస్సు చౌకైన ఈ రోజుల్లో మానవ నైపుణ్యాల అసలు ప్రయోజనం ఏమిటనే అంశంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.