తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియా సమావేశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Tadepalli

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లది విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ లైవ్ ప్రెస్ మీట్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కీలక అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని స్పష్టం చేసేందుకు ఈ సమావేశం కొనసాగుతోంది.