ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ పరీక్ష సవరించిన ఫలితాలు విడుదల చేసిన కమిషన్

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో జీడీ కానిస్టేబుల్ మరియు రైఫిల్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సవరించిన జాబితాను విడుదల చేసినట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారులు వెల్లడించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని, అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో వివరాలు పరిశీలించుకోవాలని అధికారులు తెలిపారు.