మెట్రో రైలు పట్టాలపై దూసుకెళ్లిన రెడ్ బుల్ ఎఫ్1 రేసింగ్ కార్

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ముందు రెడ్ బుల్ రేసింగ్ అదిరిపోయే విన్సెంట్ ప్రదర్శించింది. మాడ్రిడ్ మెట్రో రైలు పట్టాలపై సెబాస్టియన్ వెటెల్ ఛాంపియన్ షిప్ కారును పరుగెత్తించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక లోహ చక్రాలను అమర్చి ఈ విన్సెంట్ నిర్వహించగా, మాడ్రిడ్ లో 45 ఏళ్ల తర్వాత ఎఫ్1 రేస్ మళ్లీ జరుగుతుండటంతో ఈ విన్యాసం వైరల్ గా మారింది.