సహజ సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన నటి సాయి పల్లవి చర్మ వ్యాధి
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
సహజ సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ప్రముఖ నటి సాయి పల్లవి తనకు రోసేషియా అనే చర్మ సమస్య ఉందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొటిమలు, రోసేషియా ఒకేలా కనిపించినా వాటి మధ్య స్పష్టమైన తేడాలు ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ చర్మ సమస్య ముఖాన్ని ఎర్రబారేలా చేయడంతో పాటు మంటను కలిగిస్తుందని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. సరైన అవగాహనతో దీనిని నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.