సౌదీ అరేబియాలో వైమానిక దాడి కలకలం: రియాద్ ఎయిర్పోర్టుపై వరుస దాడులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Riyadh

యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడుల ముప్పు పొంచి ఉన్నప్పటికీ సౌదీ అరేబియా ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలను నిలిపివేయడంపై తీవ్ర చర్చ జరుగుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన వరుస దాడుల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. నిద్రకు భంగం కలుగుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలోనే అధికారులు అలర్ట్లను ఆపినట్లు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.