పంచాయతీ పోరులో వైఎస్సార్సీపీ జెండా ఎగరేసేలా శ్రేణులు కదలాలన్న సూరిబాబు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సైనికులా కష్టపడాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.