డీఎస్సీ అంటే జగన్ పార్టీకి అవినీతే గుర్తుకొస్తుందన్న లోకేష్
రిపోర్టర్: మహేష్
స్థలం: శ్రీకాకుళం
డీఎస్సీ అంటే వైకాపాకు డ్రగ్స్, శాండ్ స్కామ్, చీప్ లిక్కర్ అని మంత్ర నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు. డీఎస్సీ పేరెత్తితే వాళ్లకు అవే గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.