ఓటర్ల తొలగింపుపై సీజేపీ కన్నెర్ర: దిల్లీలో మార్చ్కోసం అజిత్ దిప్కే సవాల్

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న దిల్లీలోని జంతర్ మంతర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే స్పష్టం చేశారు. నాయకులను అరెస్టు చేసినా ఆందోళన ఆగదని ఆయన తేల్చిచెప్పారు. దిల్లీలో శాంతియుత నిరసనలను అణచివేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.