వైసీపీ హయాంలో సత్కరించి ఇప్పుడు ఫేక్ అంటారా జగన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

నాడు అధికారంలో ఉన్నప్పుడు సాఫ్ట్ బాల్ క్రీడాకారులను ఘనంగా సత్కరించి మెడల్స్ ఇచ్చి, ఇప్పుడు అదే ఆటను ఫేక్ అనడంపై వైఎస్ జగన్ తీరును క్రీడాకారులు నిలదీశారు. మీకు అనుకూలమైతే గొప్పోళ్ళు అంటారని, లేదంటే ఫేక్ అంటారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.