విపత్తులను రాజకీయాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని నేతల ఆగ్రహం

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నాయకులు హితవు పలికారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎల్ నినో పరిస్థితులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడటం సిగ్గుచేటని, విపక్ష నేతల విమర్శలు సరికాదని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.