బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ రగడ, చెలరేగిన గొడవలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: భారত
బిగ్ బాస్ హౌస్‌లో తొలి వారం ఎలిమినేషన్స్ తర్వాత నేటి నామినేషన్స్ ప్రక్రియ రంజుగా సాగనుంది. విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లు రోహిత్, త్రిగున్, షాలిని, నరేష్, వర్షిణి తీవ్ర వాగ్వాదానికి దిగారు. రోప్స్ టాస్క్ ఆధారంగా సాగిన ఈ నామినేషన్లలో హౌస్‌మేట్స్ మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరడంతో నేటి ఎపిసోడ్ ఫుల్ ఫైర్‌తో సాగనున్నట్లు స్పష్టమవుతోంది.