సిర్పూర్లో వివాహాలు ప్రయాణాలకు టూరిస్ట్ బస్సుల అద్దె సేవలు అందుబాటులోకి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కాగజ్ నగర్
వివాహ శుభకార్యాలు మరియు ఇతర ప్రయాణాల అవసరాల నిమిత్తం టూరిస్ట్ బస్సులు అద్దెకు లభిస్తాయని ఓనర్ శ్రీకాంత్ తెలిపారు. ఆసక్తి గల వారు 9000899732 లేదా 9440628182 నంబర్లను సంప్రదించాల్సిందిగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు అలాగే ప్రజాప్రతినిధులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.