జేఈసీఎస్ఐఆర్ నెట్ జూన్ పరీక్ష సర్టిఫికెట్ల విడుదల

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

జేఐసీఎస్ఐఆర్ నెట్ జూన్ 2026 పరీక్షలకు సంబంధించిన ఈ-సర్టిఫికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది జూలై 17 మరియు 18 తేదీలలో ఐదు సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించగా, లక్షా ఎనభై ఏడు వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.