నవంబర్ 6న గోద్జిల్లా మైనస్ జీరో వర్సెస్ రామాయణం బాక్సాఫీస్ క్లాష్!
రిపోర్టర్: అశోక్
స్థలం: India
ప్రముఖ హాలీవుడ్, జపనీస్ చిత్రం 'గోద్జిల్లా మైనస్ జీరో' ట్రైలర్ విడుదలయింది. ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుండగా, అదే రోజు నితేష్ తివారీ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణం పార్ట్ 1' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద దేవుళ్లు వర్సెస్ రాక్షసుల మధ్య భారీ పోరు జరగనుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.