నిజాం పాలనను పొగడటంపై రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

నిజాం పాలన గొప్పదని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నిజాం పాలన గొప్పదైతే కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, పీవీ నరసింహారావు వంటి దిగ్గజాలు ఎందుకు పోరాడాల్సి వచ్చిందని, సైన్యం ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.