డ్యాన్స్ చేయొద్దని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారు: దర్శకుడు కల్యాణ్ శంకర్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో దర్శకుడు కల్యాణ్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాను డ్యాన్స్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, డ్యాన్స్ చేయొద్దని తనకు మెసేజ్‌లు పంపుతున్నారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో ఎన్టీఆర్ సాంగ్‌కు స్టెప్పులేసిన కల్యాణ్ శంకర్, ఇప్పుడు ఫ్యాన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.