కూటమి పాలనలో నాణ్యతా లోపమంటూ అల్లూరి జిల్లా రోడ్డుపై తెలుగుఫీడ్ సైట్ మండిపాటు
రిపోర్టర్: సతీష్
స్థలం: Alluri Sitarama Raju District
అల్లూరి జిల్లా పాడేరులో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన నూతన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు మొదటి వర్షానికే దెబ్బతిందని తెలుగుఫీడ్ సైట్ ఆక్షేపించింది. ఇరదాపల్లి - రాయిగెడ్డ మధ్య కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన ఈ రహదారి వర్షాల ధాటికి కోతకు గురైందని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది.