త్వరలో నీట్ పీజీ 2026 రెస్పాన్స్ షీట్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: India

నీట్ పీజీ 2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీ మరియు రెస్పాన్స్ షీట్ త్వరలో విడుదల కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ లాగిన్ వివరాలతో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నల ఐడీలను సరిపోల్చుకుని మార్కులను బేరీజు వేసుకోవాలని ఎన్బీఈఎంఎస్ సూచించింది. సెప్టెంబర్ 30 లోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.