పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు దర్శకుడు ప్రశాంత్ నీల్ సతీమణి స్పెషల్ విషెస్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ ఆమె రాసుకొచ్చిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, దీనితో పాటు ‘సలార్ 2’ సినిమాపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం అభిమానులకు మరింత ఆనందాన్ని ఇస్తోందని పలువురు సినీ ప్రముఖులు వెల్లడించారు.