పదో తరగతి పరీక్షల ఫీజుల చెల్లింపులో హెచ్ఎంలకు సాంకేతిక ఇబ్బందులు
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల ఫీజుల చెల్లింపుల్ లో ప్రధానోపాధ్యాయులకు సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. రామగిరిలో రామగిరి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ ట్రెజరీ ద్వారా ఫీజులు జమ చేసేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక లోపాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదని, గడువు సమీపిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నామని హెచ్ఎంలు వాపోయారు.