షాకింగ్ ఘటన: ఫిగర్ రోబోటిక్స్ సంస్థ పాత రోబోల కరుగుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: Helsinki

అమెరికాకు చెందిన ప్రముఖ ఫిగర్ రోబోటిక్స్ సంస్థ తన పాత ఎఫ్.జీరో టూ హ్యూమనాయిడ్ రోబోట్లను ఫైండ్లాండ్ లోని ఉక్కు కర్మాగారంలో కరిగించి వేసినట్లు సీఈవో బ్రెట్ ఆడ్కాక్ తెలిపారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్వార్జెనెగర్ సలహా మేరకే ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించినట్లు కంపెనీ వెల్లడించింది. టెర్మినేటర్ సినిమా తరహాలో రోబోట్లు ద్రవీభవించిన ఉక్కులో దూకడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.